Mass Re-Release: మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి.. 'మాస్' రీ రిలీజ్
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున- రాఘవ లారెన్స్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'మాస్'. అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.