ఈ ఎయిర్ పోర్ట్ లో హగ్ చేసుకుంటే శిక్షే.! New Zealand | RTV
ఈ ఎయిర్ పోర్ట్ లో హగ్ చేసుకుంటే శిక్షే.! Dunedin Air port at New Zealand Imposes few interesting restrictions on passengers not to give too many hugs | RTV
ఈ ఎయిర్ పోర్ట్ లో హగ్ చేసుకుంటే శిక్షే.! Dunedin Air port at New Zealand Imposes few interesting restrictions on passengers not to give too many hugs | RTV
గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం | Governor Bandaru Dattatreya's Convoy meets with accident near Shamshabad Airport at Hyderabad and hits each other | Rtv
శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంపౌడ్ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు 6.42 కి.మీ. అండర్ గ్రౌండ్లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. బేసిక్ స్టడీ తర్వాత భూమార్గంలో మెట్రో ఉండేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఓ వైద్యురాలు సీపీఆర్ చేసి కాపాడారు.ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేవరకు డాక్టర్ అలసిపోకుండా సీపీఆర్ చేస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరించారు.
జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో అనూహ్య సంఘటన జరిగింది. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ స్క్రీనింగ్ దగ్గర జరిగిన గొడవలో సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను స్పైస్ జెట్ ఉద్యోగిని చెప్పుతో కొట్టింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
యూరప్ లోని అతిపెద్ద యాక్టివ్ అగ్ని పర్వతం అయిన మౌంట్ ఎట్నా శుక్రవారం ఒక్కసారిగా బద్దలైయ్యింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలపై బూడిద వ్యాపించింది.
దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిర్మితమవుతున్ననోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తన విమాన కార్యకలాపాలను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రారంభించాలని భావిస్తోంది. విమానాలను నడపడానికి పలు విమానయాన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుడండంతో ఇందిరా గాంధీ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 లో పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడగా..వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వివరించారు.