ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?
దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా పనులు ప్రారంభమైయ్యాయి. దీని వైశాల్యం 12 వేల చదరపు అడుగులలో నిర్మితమవుతుంది.
దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా పనులు ప్రారంభమైయ్యాయి. దీని వైశాల్యం 12 వేల చదరపు అడుగులలో నిర్మితమవుతుంది.
కొన్ని ప్రదేశాలలో అద్భుతమైన పర్యాటక సౌకర్యాలు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి సురక్షితమైన మార్గం ఉండాలనేది వేరే విషయం. ప్రజలు సులభంగా చేరుకోలేని అనేక ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ ప్రదేశాలో ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెల 21న సా. 4 నుండి రాత్రి 9 వరకు విమానాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. విమానాశ్రయం గుండా ఆలయ దేవతల ఊరేగింపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు TIAL తెలిపింది.
భారీ వర్షాలు, వడగళ్ల వాన మేఘాలయ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న 24గంటల్లో అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. భారీ వర్షానికి గౌహతిలోని ఎయిర్ పోర్టులో పై కప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఆంధ్రా నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. విశాఖ, విజయవాడ విమానాశ్రయాల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతోంది.
వీల్‌ఛైర్ లేక ఓ వృద్ధుడు అన్యాయం చనిపోయారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ విసాదకర ఘటన జరిగింది. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక ప్రానాలు పోగొట్టుకున్నారు ఓ పెద్దాయన.
పొగమంచు దేశంలో మిగతా ప్రాంతాలతో పాటూ హైదరాబాద్‌ను కూడా కమ్మేసింది. దీంతో ఇక్కడ కూడా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విమానాలు ఫ్లై అవ్వడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా విమానాలు రద్దు అవుతున్నాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్ గా నామకరణం చేసినట్లు సమాచారం. శనివారం(డిసెంబర్ 30) నాడు దీనిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.