Air Pollution: వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు
వాయు కాలుష్యం శరీరానికి హానితోపాటు అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. నగర శివార్లలో నివసించే మహిళలతో పోలిస్తే డౌన్టౌన్, మిడ్టౌన్ ప్రాంతాలలో నివసించే మహిళలు ఒక సంవత్సరంలో కాలుష్యానికి ఎక్కువ స్థాయిలో గురవుతున్నారని పరిశోధనలో తేలింది.