Infinix ZeroBook Ultra : AI ఫీచర్లతో అల్ట్రా మోడల్ ల్యాప్‌టాప్.. Infinix ZeroBook Ultra రూ.60వేల కంటే తక్కువ..!
కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌తో కూడిన Infinix ZeroBook Ultra శనివారం భారత్ లో ప్రారంభించబడింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు ఉన్నాయి. దీని ధర రూ.59,990 తో ప్రారంభమవుతుంది. ఇది16GB LPDDR5 RAM, 70Whr బ్యాటరీ కలిగి ఉంది.