అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ప్రస్తతం అన్ని రంగాల్లోకి ఈ టెక్నాలజీ వచ్చేసింది. అయితే కొంతమంది దీన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ.. ఏఐతో పురుషుడిలా వాయిస్‌ను మార్చి మరో యువతిని బెదిరించింది. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి ఏకంగా రూ.6 లక్షలు దండుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. థానే జిల్లాకు చెందిన ఓ మహిళ.. తన పొరిగింటి యువతికి ఫోన్ చేసింది. ఏఐతో పురుషిడిలా వాయిస్ మార్చి బెదిరింపులకు పాల్పడింది.
పూర్తిగా చదవండి..Artificial Intelligence: ఏఐతో వాయిస్ మర్చి.. రూ.6లక్షలు దోచుకున్న కిలాడీ లేడీ
ఓ మహిళ.. ఏఐతో పురుషుడిలా వాయిస్‌ను మార్చి మరో యువతిని బెదిరించింది. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి ఏకంగా రూ.6 లక్షలు దండుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జరిగింది. వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు నిందితురాలు అరెస్టయింది.
Translate this News: