Google : ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. ఏకంగా 30 వేల మంది ఔట్.. కారణమిదే!
గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది.
గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది.
కంటెంట్‌ను తెలుగుతో పాటు 20 భారతీయ భాషల్లో క్రియేట్ చేసి ఇండియా ఆధారిత 'ఏఐ' అప్లికేషన్ వచ్చె నెల(జనవరి) నుంచి అందుబాటులోకి రానుంది. Krutrim అని పేరు పెట్టిన ఈ మోడల్‌ను 'ఓలా' రూపొందించింది.
డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఫొటోలను 'ఏఐ' ద్వారా 'అన్‌డ్రెస్' చేసే వెబ్సైట్లలో పోకిరిగాళ్లు హద్దుదాటుతున్నారు. గత సెప్టెంబర్‌లో 2 కోట్ల 40లక్షల మంది యూజర్లు 'న్యూడిఫై' సైట్లను విజిట్ చేశారని నివేదికలు చెబుతున్నాయి.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్పెయిన్‌కు చెందిన రూబెన్ క్రూజ్ అనే వ్యక్తి ఓ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ ఏఐ మోడల్ పలు ఉత్పత్తులకు ప్రచారాలు చేస్తూ.. నెలకు ఏకంగా రూ.3 నుంచి రూ.9 లక్షల వరకు సంపాదిస్తోంది.
ప్రస్తుతం ఐటీ కంపెనీలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈఆర్పీ, ఆటోమోటివ్ డిజైన్, టెస్టింగ్, ఆడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్ నెలకొన్నట్లు బిజినెస్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఓ నివేదికలో తెలిపింది.
డీప్ ఫేక్ ..వీడియో అంటే ఏమిటి? ప్రముఖ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ పదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కోసం హెడింగ్ పై క్లిక్ చేసి ఆర్టికల్ చదవండి.
తాజా బ్యాంటింగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్, సచిన్ కూతురు సారా టెండూల్కర్ మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గిల్, సారా క్లోజ్ గా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తుండగా శివుడిగా ప్రభాస్, పార్వతిగా నయనతార నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఐ టెక్నాలజీతో శివుడిగా ప్రభాస్ ఫోటోలు డిజైన్ చేశారు అతని అభిమానులు. ఇప్పుడు అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
టెక్నాలజీ ప్రపంచంలోకి ఏఐ ఓ సునామీలా దూసుకొచ్చింది. కొత్త క్రియేషన్స్ చేయడమే కాక చాలా పనులను సులభతరం చేసేసింది. ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. ఈ టెక్నాలజీతో ఇప్పటికే ఇండియన్ స్టార్స్ ను రకరకాలుగా చూపించేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో తెలుగు స్టార్స్ ఫోటోలను రిక్రియేట్ చేశారు.