TG: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు.
KTR: అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకో రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారనీ కేటీఆర్ ఆరోపించారు. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.
బిలియనీర్ గౌతమ్ అదానీకి షాక్! | Indian billionaire Gautam Adani indicted in US bribery case | RTV
అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్ స్వీట్ రియాక్షన్!
గౌతమ్ అదానీపై కేసు వ్యవహారంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్పందించింది. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని తెలిపింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదని పేర్కొంది.
అదానీ అవినీతి వెనక మోదీ హస్తం.. రాహుల్ గాంధీ సంచలనం!
అమెరికాలో అవినీతికి పాల్పడిన అదానీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీ కుంభకోణం వెనక భారత ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు. అదానీ అరెస్ట్ అయితే మోదీ కూడా లోపలికి వెళ్తారని చెప్పారు.
Adani: అమెరికాకు షాక్ ఇచ్చిన అదానీ.. 600 మిలియన్ల బాండ్ల రద్దు!
హిండెన్‌బర్గ్ దాడుల నేపథ్యంలో అదానీ గ్రూప్ అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చింది. డాలర్ బాండ్ల ద్వారా 600M డాలర్లు సమకూర్చాలని భావించిన అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అరెస్టు వారెంట్ జారీతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.