Trisha : నా కొడుకు చనిపోయాడు.. త్రిష షాకింగ్ పోస్ట్, నెట్టింట వైరల్
హీరోయిన్ త్రిష తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో తన పెంపుడు కుక్క జోరో మృతిచెందినట్లు వెల్లడించింది. గత 12 ఏళ్లుగా తనతో కలిసి ఉన్న జోరో ఈ క్రిస్మస్ ఉదయం చివరి శ్వాస విడిచింది. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుందని పేర్కొంది.