Happy Birthday Trisha : స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పే స్టేజ్ కి పడిపోయిన త్రిష.. కారణం?
20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న త్రిష నేడు (శనివారం) తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా త్రిష కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు