Actress Trisha : సెకండ్ ఇన్నింగ్స్ లోనూ స్టార్స్ సరసన జత కడుతూ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ తో దూసుకుపోతున్న చెన్నై బ్యూటీ త్రిష.. తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ స్పెషల్ సాంగ్ లో నటించిందట. అది కూడా తన అభిమాన హీరో కోసం కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళ స్టార్ దళ పతి విజయ్ హీరోగా ‘ది గోట్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Actress Trisha : కెరీర్ లో ఫస్ట్ టైం ఐటం సాంగ్ లో త్రిష.. ఏ సినిమాలో అంటే?
దళపతి విజయ్ హీరోగా 'ది గోట్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష ఓ స్పెషల్సాంగ్లో నటించిందని దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని కూడా అన్నారు. కాగా విజయ్-త్రిష జంటగా ఐదు చిత్రాల్లో నటించారు.
Translate this News: