Kanguva: జెట్ స్పీడ్లో OTTలోకి వచ్చేస్తున్న ‘కంగువ’.. ఎప్పుడంటే?
సూర్య నటించిన కంగువ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో వెల్లడి కానుంది.