Suriya44 First Look: హ్యాపీ బర్త్ డే సూర్య.. 'సూర్య 44' ఫస్ట్ లుక్
సూర్య- కార్తీక సుబ్బరాజు కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'సూర్య 44'. నేడు సూర్య బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.''ఒకరి కోసం ప్రేమ, నవ్వు, యుద్ధం ఎదురుచూస్తున్నాయి'' అనే క్యాప్షన్ తో గ్లింప్స్‌ను విడుదల చేస్తూ బర్త్‌డే విషెస్ తెలిపారు.