Retro: సూర్య 'రెట్రో' కి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే రిలీజ్

సూర్య- పూజ హెగ్డే కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2025 మే 1న థియేటర్స్ లో విడుదల కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

New Update

రెట్రో రిలీజ్ డేట్ 

అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ పోస్టర్ షేర్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో సూర్య సరసన పూజ హెగ్డే ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. అందులో పూజ- సూర్య ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై స్వయంగా సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  . జార్జ్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు