ఈ కార్డు ఉంటేనే తిరుపతి దర్శనానికి అనుమతి | TTD Shocking Decision On Tirupati Darshan | RTV
మన దేశంలో ఉపయోగించే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. అయితే ప్రధానంగా బ్యాంకింగ్ సేవలు ఇతర ప్రదేశాలలో ఉపయోగించే ఆధార్ కార్డును మనం ఎన్నిసార్లు అప్డేట్ చేయవచ్చో ఈ పోస్ట్‌లో చూద్దాం.
రోజువారీ జీవితంలో ఆధార్ కార్డు చాలా అవసరం. ఏం పని చేయాలనుకున్నా.. ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. మీరు మీ ఆధార్ కార్డులో ఫొటోను మార్చుకోవాలని చూస్తున్నారా? ఆధార్ కార్డులో ఫొటో మార్చుకునే ప్రక్రియ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
బయట షాపులు నుంచి PVC కార్డులను పొందడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాంటి PVC ఆధార్ కార్డ్‌లలో భద్రతా లక్షణాలు లేవని UIDAI చెబుతోంది. అందుకే ఇది చెల్లదు. PVC ఆధార్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
ఉచిత విద్యుత్ కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు , కరెంట్ కనెక్షన్ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు.
ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ చేసుకోవాలనుకునేవారికి కేంద్రం మరో అవకాశాన్ని ఇచ్చింది. మరో మూడు నెలల పాటు అప్డేట్ చేసే సౌకర్యాన్ని పెంచుతున్నట్లు వివరించింది. ఎవరైనా చేసుకోని వారు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది.
ఆధార్-పాన్ లింక్ చేయని వారి పాన్కార్డులును రద్దు చేశారు. 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. రూ.1,000 జరిమానా చెల్లించడం ద్వారా ఈ కార్డులను మళ్లీ రీ-యాక్టివేట్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.