BIG BREAKING: జెలెన్స్కీకి ట్రంప్ బిగ్ షాక్.. ఉక్రెయిన్ అందులో చేరవద్దని సీరియస్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లో "ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలుచుకుంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం వెంటనే ఆపగలరు, యుద్ధం ఆగడం లేదా కొససాగడం అనేది జెలెన్స్కీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ ట్వీట్ చేశారు.