Tamilnadu: భార్య చికెన్ తినలేదని భర్త ఆత్మహత్య
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.
భార్యను భర్త హింసించే రోజులు పోయాయి. ఇప్పుడంతా సీన్ రివర్స్ అయింది. ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య అనే టైటిల్సే ఇప్పుడు ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. భర్తలు జర జాగ్రత్త. తాజాగా ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం అని మాయమాటలు చెప్పి ఓ యువతిని పెళ్లి చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పెళ్లయిన తర్వాత భర్త వేధించాడు. వీటితో పాటు తండ్రి గదిలోకి పంపించడం, స్నానం చేస్తున్న వీడియోలు తీసి ఇతరులకు చూపించడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.
వివాహేతర సంబంధం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక మహిళను తన భర్త ఆస్తిగా పరిగణించడం వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలు మహాభారతం కాలంనాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని స్పష్టం చేసింది.
చెన్నై టెక్ బిలియనీర్ ప్రసన్న, దివ్యా దంపతుల కేసులో మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. తనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో బాత్ రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టినట్లు దివ్యా తెలిపింది. ప్రసన్న వేశ్యలతో కూడా శృంగారంలో పాల్గొన్నట్లు బయటపెట్టింది.
ఎక్కువగా అబద్ధాలు చెప్పే అమ్మాయిలను అబ్బాయిలు వివాహం చేసుకుంటే వారి లైఫ్ అసలు సంతోషంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కనీసం తెలివి లేని వారు, ఇంటి పనులు రాని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితాంతం కష్టాలే ఉంటాయట.
గచ్చిబౌలిలో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది..గర్భిణిని చంపేందుకు భర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది.
నోయిడాలో భారీ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఈ రాకెట్ గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రట్టు చేసింది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ ముఠాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.