Relationship : భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. ఈ వగలాడి ఏం చేసిందంటే..
భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. నెలల పసికూనను వదిలిపెట్టి బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది ఓ వయ్యారి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె భర్త తన బిడ్డతో కలిసి గ్వాలియర్ డీఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు.