Virat Kohli - Shubman Gill: కెప్టెన్ శుభమన్ గిల్‌పై విరాట్ కోహ్లీ పొగడ్తల వర్షం.. వారిద్దరు అద్భుతం
ఇంగ్లాండ్‌పై టీమిండియా చారిత్రక విజయం సాధించాక, విరాట్ కోహ్లీ శుభ్ మన్ గిల్‌ను ఆకాశానికెత్తాడు. గిల్ నాయకత్వాన్ని, అద్భుత బ్యాటింగ్‌ను కోహ్లీ ప్రశంసించాడు. ముఖ్యంగా గిల్ ధైర్యసాహసాలు, సిరాజ్, ఆకాష్ దీప్ బౌలింగ్ అద్భుతమని కొనియాడాడు.