Urea Shortage: రైతులకు యూరియా కొరత.. రెచ్చిపోతున్న దొంగలు
తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత మాములుగా లేదు.ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా, అవసరమైనంత యూరియా దొరకడం లేదని వాపోతున్నారు.ఈ క్రమంలోనే దొంగలు కూడా రెచ్చిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత మాములుగా లేదు.ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా, అవసరమైనంత యూరియా దొరకడం లేదని వాపోతున్నారు.ఈ క్రమంలోనే దొంగలు కూడా రెచ్చిపోతున్నారు.
రైల్వే బోర్డు రిజర్వేషన్ విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్ కార్డు అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది.
గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం నేరుగా శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ గర్భాశయాన్ని ప్రేరేపించగలదు. ఇది అధికంగా తీసుకుంటే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది.
మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ క్రమంలో అతడి చేవులు కొరికింది.
అమెరికాలో విదేశీయులకు కాకుండా తమ దేశంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. సీఎస్ విజయానంద్, మంత్రులు, కలెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం మధ్యలో మంత్రులు, కలెక్టర్లతో కలిసి సీఎం చంద్రబాబునాయుడు లంచ్ చేశారు.
సాధారణంగా కడుపు తిమ్మిరి అజీర్ణం, గ్యాస్, డీహైడ్రేషన్, ఎక్కువ నూనె పదార్థాలు వల్ల వస్తుంది. కొన్నిసార్లు మహిళలకు పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటుంది. ఇలాంటి సమయంలో తక్షణ ఉపశమనం కోసం ఇంటి చిట్కాలున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.
AP MEGA DSC మెరిట్ లిస్ట్‌కు వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. 8125046997, 9398810958, 7995649286, 7995789286 ఫోన్ నంబర్లు.
కర్ణాటకలో దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక భార్యభర్తలు తమ ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత వాళ్లు కూడా సూసైడ్ చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో భర్త మృతి చెందాడు. భార్య ప్రాణాలతో బయటపడింది.