సినిమా Suriya : 'కంగువ' స్టోరీ లీక్ చేసిన సూర్య.. అదే హైలైట్ అంటూ కోలీవుడ్ హీరో సూర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'కంగువ' స్టోరీ లీక్ చేశారు. 700 ఏళ్ల క్రితం 5 దీవుల్లోని తెగల మధ్య జరిగిన యుద్ధమే ఈ చిత్రం. రెండు టైమ్లైన్లలో జరుగుతుంది. ఈ రెండు టైం లైన్స్ ను డైరెక్టర్ శివ బాగా హ్యాండిల్ చేశారు. సినిమాకు అదే హైలైట్ అని అన్నారు. By Anil Kumar 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'కంగువ' ప్రెస్ మీట్.. సూర్య స్టైలిష్ లుక్, దిశా పటాని హాట్ షో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'కంగువ' మూవీ నవంబర్ 14 న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. సూర్య, దిశా పటాని, బాబీ డియోల్ ఇందులో పాల్గొన్నారు. By Anil Kumar 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'కంగువ' ఆ హాలీవుడ్ సినిమాల తరహాలో ఉంటుంది.. అంచనాలు పెంచేసిన సూర్య 'కంగువ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సూర్య సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాల తరహాలో 'కంగువ' మూవీ ఉంటుంది. థియేటర్లో చూశాక మీకే తెలుస్తుంది..' అని అన్నారు. By Anil Kumar 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suriya : పవన్ కు సూర్య క్షమాపణలు.. నెట్టింట రచ్చ, మరో ట్వీట్ వైరల్ తిరుపతి లడ్డూ వివాదంపై హీరో కార్తీ స్పందించిన తీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తన సోదరుడి విషయంలో సారీ చెబుతున్నట్లుగా సూర్య చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ సూర్య అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చింది కాదు. ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ ట్వీట్ చేశారు. By Anil Kumar 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva : రెండు భాగాలుగా సూర్య 'కంగువ'.. కన్ఫర్మ్ చేసిన నిర్మాత, అప్పుడే పార్ట్-2 షూటింగ్ కూడా! కోలీవుడ్ స్టార్ సూర్య 'కంగువా' మూవీ రెండు భాగాలుగా రాబోతుందట. ఈ విషయాన్నినిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. 2025 చివరలో కానీ 2026 మొదట్లో కానీ పార్టు 2 సెట్స్‌పైకి వెళ్తుంది. 2027 వేసవిలో రిలీజ్ చేస్తాం' అని చెప్పుకొచ్చారు. By Anil Kumar 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva : సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'కంగువ' రిలీజ్ డేట్ వచ్చేసింది..! సూర్య 'కంగువ' మూవీ దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని 2024 అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో సూర్య వారియర్ గా కత్తి పట్టుకున్న లుక్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. By Anil Kumar 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva : 'కంగువా' నుండి గూస్ బంప్స్ అప్డేట్.. 10 వేల మందితో సూర్య ఫైట్? కంగువా సినిమాలో ఓ వార్ సీన్ ని ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ సీన్ చాలా గ్రాండియర్ గా ఉండబోతుందట. 10 వేల మంది సైన్యంలో సూర్య - బాబీ డియోల్ మధ్య భారీ వార్ సీక్వెన్స్ ని రీసెంట్ గానే షూట్ చేసినట్లు సమాచారం. By Anil Kumar 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sudha Kongara : సూర్య సినిమాని పక్కన పెట్టి.. ఆ స్టార్ హీరో కొడుతో సుధా కొంగర న్యూ ప్రాజెక్ట్? తమిళ దర్శకురాలు సుధా కొంగర సూర్య 'పురాణనూరు' సినిమాని పక్కనపెట్టి ధృవ్ విక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. By Anil Kumar 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suriya: ‘కంగువ’ నుంచి సాలిడ్ పోస్టర్.. సూర్య లుక్ చూస్తే గూస్ బంప్సే! సూర్య 'కంగువ' సినిమానుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య రెండు షేడ్స్ లో కనిపించగా ఒకదాంట్లో ఆదివాసిగా మరోదాంట్లో ఫ్యాషన్ లుక్ లో చూపించారు. అంతేకాదు ఈ సినిమాను 2024లోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn