కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!

హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబోలో భారీ బడ్జెట్‌తో విడుదల అయిన పాన్ ఇండియా సినిమా కంగువ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫస్టాప్, యాక్షన్ సీన్స్, సూర్య, బాబి డియోల్ యాక్టింగ్, దేవీశ్రీ బీజీఎం ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయని ఫ్యాన్స్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.

New Update
Kanguva : సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'కంగువ' రిలీజ్ డేట్ వచ్చేసింది..!

హీరో సూర్య, శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన కంగువ చిత్రం ఈ రోజు విడుదల అయ్యింది. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్‌గా కనిపించాడు. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్‌లో అదరగొట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం ఈ సినిమాలో సూర్య ఐదు గెటప్‌లలో కనిపిస్తాడు. 

Also Read:  Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా..

సూర్య కెరీర్‌లో కంగువ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, వీఎఫ్‌ఎక్స్‌లు కూడా సూపర్‌గా ఉన్నాయట. సూర్య ఎంట్రీ, దేవీశ్రీప్రసాద్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాను హల్‌చల్ చేస్తున్నారు. ఫస్టాఫ్ అయితే కొన్ని సన్నివేశాల్లో గూస్‌బంప్స్ వస్తాయట. కంగువతో సూర్య మరో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ

 

 

 

 

 

 

Also Read:  MH:రాహుల్ బాబా విమానం మళ్ళీ కూలిపోతుంది–అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Also Read:  స్పెర్మ్ ఇస్తా..ఐవీఎఫ్‌ చికిత్స కూడా ఉచితం– టెలీగ్రాం సీఈఓ వింత ఆఫర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు