'కంగువ' ఆ హాలీవుడ్ సినిమాల తరహాలో ఉంటుంది.. అంచనాలు పెంచేసిన సూర్య
'కంగువ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సూర్య సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాల తరహాలో 'కంగువ' మూవీ ఉంటుంది. థియేటర్లో చూశాక మీకే తెలుస్తుంది..' అని అన్నారు.