Latest News In Telugu Bengaluru: జూదానికి బానిసైన విద్యార్ధిని..ఆత్మహత్య యూనివర్శిటీ విద్యార్ధిని..19 ఏళ్ళ పవన. బెంగళూరు మహారాణి క్లస్టర్ యూనివర్శిటీలో చదువుకుంటోంది, తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. జూదానికి బానిసై తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని చివరకు ప్రాణాలను కూడా కోల్పోయింది. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Breaking : సీరియల్ నటుడు చందు ఆత్మహత్య! నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చందు త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ లో నటించాడు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Flight: విమానంలో ప్రయాణికుడు ఆత్మహత్యయత్నం..ఎమర్జెన్సీ ల్యాండింగ్! థాయ్ ల్యాండ్ కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. By Bhavana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు! నాలుగు కోట్లు కట్నం తీసుకున్నారు. బంగారం, ఇల్లు అన్నీ ఇచ్చారు..కానీ వాళ్ళకి ఇంకా ఆశ చావలేదు. మూడేళ్ళుగా అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Warangal : వరంగల్‌లో వ్యక్తి ప్రాణం తీసిన చిట్టీలు వరంగల్‌లో కనకదుర్గ చిట్ ఫండ్స్‌లో ఏఎమ్‌జీ గా పని చేస్తున్న భాస్కర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తాను మంచి చేద్దామని చూస్తే చివరకు తనకు చావే మిగిలిందని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయారు. పై అధికారులే తన చావుకు కారణమని, వాళ్ళని శిక్షించాలని కోరారు. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రూ.500 కోసం ఆత్మహత్య చేసుకున్న దంపతులు ఐదు వందలకోసం గొడవపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త రాంబాబు భార్య కనకదుర్గను డబ్బులు కావాలని అడగడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాంబాబు ఉరేసుకుని చనిపోగా ఆమె కూడా ఉరేసుకుని తనువు చాలించింది. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సుశాంత్ సూసైడ్ కేసు.. జైలు అనుభవాలు పంచుకున్న రియా! సూశాంత్ సింగ్ సూసైడ్ కేసులో జైలుకు వెళ్లిన రియా చక్రవర్తి అక్కడి అనుభవాలను షేర్ చేసుకుంది. 'జైలులో రోటీ, క్యాప్సికం కూర పెట్టేవాళ్లు. పేరుకే అది కూర గానీ నీళ్లలా ఉండేది. అయినా బాగా ఆకలిగా ఉండటంతో తినేసేదాణ్ని. నేను పడుకునే పక్కనే టాయిలెట్ ఉండేది' అంటూ చెప్పుకొచ్చింది. By srinivas 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా రంజోల్ లోని గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల విద్యార్థిని ఆదివారం మిట్ట మధ్యాహ్నం హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటూ పేరెంట్స్ ఆందోళన చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం UPPAL : ఉప్పల్ లో దారుణం.. భార్యను వీడియోకాల్ లైవ్ లో ఉంచి భర్త ఏం చేశాడంటే.. సీమంతం కోసం పుట్టింటికి వెళ్లిన భార్యకు వీడియోకాల్ చేసి భర్త ఉరేసుకుని చనిపోయిన ఘటన ఉప్పల్ లో చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన నరేష్ మెట్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య నిత్య సీమంతం విషయంలో గొడవ జరగడంతో మనస్థాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు. By srinivas 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn