BIG BREAKING: ఆదిత్య ఫార్మసీ MD నరసింహమూర్తి రాజు సూసైడ్

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు శనివారం ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్య క్షత్రియ నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉరేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు శనివారం ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్య క్షత్రియ భవన్‌లో ఉరేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చనిపోతున్నానని ఆయన సూసైడ్ లెటర్ రాశారు. శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లారు. బిజినెస్‌లో పాట్నర్‌ను హత్య చేసిన కేసులో గతేడాది ఆయన అరెస్టైయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదిత్య ఫార్మా కంపెనీ రెండుమూడు రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు