Shubman Gill : దంచుతున్న గిల్..కోహ్లీ రికార్డు ఖతం
ఒకే టెస్టులో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ (80; 100 బంతుల్లో) దూకుడుగా ఆడుతున్నాడు.ఒకే టెస్టులో అత్యధిక పరుగులు (346*) చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.