Akhanda 2: బాలయ్యతో యంగ్ బ్యూటీ ఐటమ్ సాంగ్.. అఖండ నుంచి అదిరిపోయే అప్డేట్!
బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న 'అఖండ 2' అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న 'అఖండ 2' అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
శర్వానంద్ నటిస్తున్న కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ‘దర్శనమే’ అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో శర్వానంద్, సంయుక్త మీనన్ జోడీ హైక్లాస్‌గా ఉంది.
నటి సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్స్ తో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో హీట్‌ను పెంచుతోంది బ్యూటీ. ఈ పిక్స్ మీరూ చూసేయండి.
'అఖండ 2' మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని హీరోయిన్ సంయుక్త మీనన్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆమె దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా తనకు మంచి అనుభూతిని కలిగించింది అని అన్నారు.
మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఈమె గోల్డెన్ డ్రస్‌లో సింపుల్‌గా చూడటానికి కిర్రాక్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్గా తన కంటూ ఒక ఇమేజ్ను సంయుక్త మీనన్ సంపాదించుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లను అందుకుంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీమ్లానాయక్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ వరుస సినిమాలతో హిట్ కొట్టి గెల్డెన్ లెగ్ హీరోయిన్గా మారింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తుంది.
బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా మూన్ షైన్ పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా సంయుక్త మీనన్ పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.