Rave Party : ఈగల్ టీం.. పోలీసుల ఆపరేషన్..గచ్చిబౌలిలో రేవ్‌పార్టీ భగ్నం
గచ్చిబౌలిలో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రేవ్ పార్టీపై దాడి ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రైడ్‌లో 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల డ్రగ్ పిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
Hyderabad Farmhouses: ఫామ్‌హౌజ్‌ల్లో బంచిక్ బం...అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నగర శివార్లు
ఫామ్‌హౌస్‌లు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మూడు రేవ్ పార్టీలు, ఆరు మందు పార్టీలు అన్నట్లు ఫామ్ హౌజ్‌ల నిండా అవే కార్యక్రమాలు. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నా ఫామ్ హౌస్ యజమాన్యాల తీరు మారటం లేదు.
BIG BREAKING: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన మాజీ మంత్రి అల్లుడు!
మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రేవ్ పార్టీ దాడిలో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అల్లుడు ప్రాంజల్ ఖేవాల్కర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Kondapur Rave Party : కొండాపూర్ లో రేవ్ పార్టీపై మెరుపు దాడి...9 మంది అరెస్ట్
కొండాపూర్ లోని ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్ మెంట్లో ఏపీకి చెందిన కొన్నిముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్సై సంధ్య దాడి చేసి భగ్నం చేశారు.
రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో ఆర్మీ అధికారులు, రాజకీయ నేతల కొడుకులు, కూతుర్లు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
VIDEO: ఏపీలో రేవ్ పార్టీ కలకలం.. బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తూ..
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల అండతోనే ఆ పార్టీ జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేస్తున్నారు.
Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు కీలక ఆదేశాలు
నటి హేమకు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసు పై బెంగళూరు హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే హేమా తన పై నమోదైన డ్రగ్స్ కేస్ కొట్టివేయ్యాలని పిటిషన్ దాఖలు చేశారు.
Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం
తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బూరుగుపూడి గేట్ దగ్గర ఉన్న అద్భుత రెసిడెన్సీలో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని 5 గురు యువతులు, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.