Children: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుడుతున్న చిన్నారులు
భారత్లో 13 శాతం మంది చిన్నారులు నెలలు నిండక ముందే జన్మిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది. అలాగే 17 శాతం మంది చిన్నారులు తక్కువ బరువుతో పుడుతున్నట్లు పేర్కొంది. వాయు కాలుష్యమే ఇలాంటి పరిస్థితులుకు దారి తీస్తున్నట్లు తెలిపింది.