FASTag annual pass : వాహనదారులకు గుడ్ న్యూస్..రూ.3వేలకే ఏడాదంత ట్రిప్స్
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని ఈజీ చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా అండ్ హైవేల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ పై మరోక కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15, 2025 నుంచి వార్షికంగా ఫాస్టాగ్ పాస్ ను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించింది.