Nithiin: హిట్ కోసం తహతహలాడుతున్న నితిన్.. 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్‌తో మూవీ..?
హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్, 'లిటిల్ హార్ట్స్' దర్శకుడు సాయి మార్తాండ్ చెప్పిన కొత్త కామెడీ కథపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. కథ నచ్చినా ఇంకా అధికారికంగా ఫైనల్ చేయలేదట. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందించే అవకాశం ఉంది.