Maoist Encounter: మావోయిస్టు పార్టీకి మరో షాక్.. మోస్ట్ వాంటెడ్ పప్పు ఎన్కౌంటర్!
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఝూర్ఖండ్ లాతేహార్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఝూర్ఖండ్ జనముక్తి పరిషత్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు పప్పు లోహరా, ప్రభాత్ గంజు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. పప్పుపై 10లక్షలు, ప్రభాత్‌పై 5లక్షల రివార్డు ఉంది.