BIG BREAKING: జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మృతి!

జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

New Update
Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో 40 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

Jharkhand encounter Six Maoists killed police

BIG BREAKING: జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

ఉదయం 5.30 గంటల ప్రాంతంలో..

ఈ మేరకు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సోమవారం ఉయదం మవోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.  'లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌లో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి.209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి, ఇందులో ఆరుగురు నక్సల్స్ మరణించారు. ఒక INSAS రైఫిల్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. పోలీసు బలగాలు, నక్సల్స్ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. 

Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..

ఇదిలా ఉంటే.. మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ బీజాపుర్‌ జిల్లా ముర్కరాజుగుట్టల అడవుల్లో భద్రతా బలగాలు భారీ బంకర్లను గుర్తించాయి.12 స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో కూంబింగ్ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే బీజాపుర్‌ జిల్లా ముర్కరాజుగుట్టల అడవుల్లో బంకర్‌ను గుర్తించిట్లు తెలిపారు. కోబ్రా 208 బెటాలియన్‌ బలగాలు జీడిపల్లి బేస్‌క్యాంపు నుంచి సమీప అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టగా.. ముర్కరాజుగుట్టల ప్రాంతంలో కాంక్రీట్‌తో నిర్మించిన బంకర్‌ గుర్తించాం. బాంబుడిస్పోజల్‌ స్క్వాడ్‌ (BDS) బృందం దాన్ని నిశితంగా పరిశీలించగా.. ఆ బంకర్‌లో 6 సోలార్‌ ప్లేట్లు, 6 జెర్కిన్లు, 2 సీలింగ్‌ ఫ్యాన్లు, మావోయిస్టుల యూనిఫాంలను దొరికినట్లు వెల్లడించారు.

Also Read: ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..

 jharkhand | maoist | encounter | telugu-news | today telugu new today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు