నీట మునిగిన నెల్లూరు.. | Heavy Rains Batter Nellore | AP Rains | Cyclone Alert | IMD Alert | RTV
సముద్రంలా మారిన తిరుపతి.. | Heavy Rain Battes Tirupati | Tirumala Floods | TTD | Heavy Rains | RTV
Heavy Rains : తీవ్ర అల్ప పీడనం.. నాలుగు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలుగు రాష్టాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. | Cloud Burst In Hyderabad | Telangana Rains | Weather Update | RTV
Weather: అలెర్ట్.. తెలంగాణలో మళ్లీ వానలు
తెలంగాణలో రాగాల మూడు నాలుగు రోజుల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు తెలిపింది.
Weather Update: బిగ్ అలర్ట్.. ఆవర్తన ప్రభావం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన, చలి!
ఈశాన్య రుతుపవనాల వల్ల ఏపీకు నేడు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
BIG BREAKING: భారీ వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి.. 28 మంది మృతి!
ఉత్తర అమెరికాలోని మెక్సికోలో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 28 మందికిపైగా మృతి చెందారు. పెద్ద ఎత్తున ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలతో నదులు రోడ్లను తలపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Weather Update: డేంజర్.. మరో రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి 13వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
/rtv/media/media_files/2025/08/16/rains-2025-08-16-09-40-24.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/08/13/hyderabad-heavy-rains-2025-08-13-15-53-04.jpeg)