Green Card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం
గ్రీన్‌కార్డును త్వరగా అందించేందుకు అమెరికా ఓ షార్ట్‌కట్ మార్గాన్ని ప్రతిపాదించింది. దీనికోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు 20 వేల డాలర్లు(రూ.17.5 లక్షలు) చెల్లిస్తే త్వరగా వాళ్ల దరఖాస్తును పరిశీలించేలా ఓ బిల్లును తీసుకొచ్చింది.
USA: ఇండియన్లకు బిగ్ షాక్.. నో గ్రీన్ కార్డ్ ఫర్ ఈబీ 5 వీసా
వీసాలు, ఇమ్మిగ్రేషన్ల విషయంలో ట్రంప్ రోజు రోజుకూ రూల్స్ ను మరింత కఠినతరం చేస్తూ పోతున్నారు. తాజాగా హెచ్-1 బీ వీసా, గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తోన్నవారికి మరో బాంబు పేల్చింది. ఇప్పటికే ఎదురు చూస్తున్న వారి జాబితాను మరో ఆరు నెలలు వెనక్కు పంపింది.
Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!
ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియాలో పాలసీ ప్రకారం.. ఆ దేశంలో శాశ్వత నివాసం, ఆశ్రయం పొందుతున్నవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతా వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయ అంశాలపై మాట్లాడే వ్యక్తులను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది.
USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఐడియా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సంపన్నులు తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ హిట్ కొట్టింది. ఒక్కరోజులోనే వెయ్యి కార్డులకు పైగా అమ్ముడుబోయింది.
USA: సంపన్న వలసదారులకు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత క్రేజీ మనందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన మరో క్రేజీ ఆఫర్ ప్రకటించారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో వీసా పాలసీని మర్చి దాని స్థానంలో గోల్డ్ కార్డ్ తీసుకురానున్నట్లు తెలిపారు.
Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకోనున్న ఒక్క నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనుంది.
America: గ్రీన్‌కార్డు హోల్డర్లకు... కేవలం మూడు వారాల్లోనే అమెరికా పౌరసత్వం!
అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు మూడు వారాల్లో పౌరసత్వం తీసుకోవచ్చని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ వివరించారు. బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందటం సులువు అని వివరించారు.
Trump: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్..గ్రీన్ కార్డు ఇస్తానని ట్రంప్ హామీ!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని వలసదారులపై తన మాట మార్చారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
/rtv/media/media_files/2025/08/07/green-card-2025-08-07-14-26-12.jpg)
/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
/rtv/media/media_files/2025/03/23/e1qiQos5QrsKCsaEV2ji.jpg)
/rtv/media/media_files/2025/02/11/aKwmxhrOZsEEB6JLPuES.jpg)
/rtv/media/media_files/2024/11/06/JX0SPYeAtZcVCLkHu7ge.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/usa-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T143511.935.jpg)