Flipkart Offer: ఎన్నడూ చూడని ఆపర్.. కేవలం రూ.12 వేలకే 43 ఇంచుల స్మార్ట్‌టీవీ!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సీజన్ ప్రారంభమైంది. ఈ సేల్ సెప్టెంబర్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ టీవీ ఆఫర్లు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.