jeera soda: ముగ్గురి ప్రాణం తీసిన జీరా సోడా.. మందుబాబులారా జాగ్రత్త!
గుజరాత్లో దారుణం జరిగింది. ఖేడా జిల్లా నదియాద్‌లో జీర సోడా కలుపుకుని మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు మరణించడం సంచలనం రేపింది. జీరా సోడా బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు.