సినిమా Raayan : ఓటీటీలోకి 'రాయన్' ఎంట్రీ అప్పుడేనా? ధనుష్ 'రాయన్' మూవీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Anil Kumar 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush : ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణే.. కానీ ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది : ధనుష్ తమిళ్ హీరో ధనుష్. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన 'రాయన్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ఈ కోరికను వ్యక్తం చేశారు. అలాగే తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని..' ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్' అంటూ చెప్పుకొచ్చారు. By Anil Kumar 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raayan : బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు.. ధనుష్ ఉగ్ర రూపం, ఆసక్తి రేపుతున్న'రాయన్' ట్రైలర్! ధనుష్ 'రాయన్' మూవీ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ధనుష్ డిఫెరెంట్ మేకోవర్ తో తన నట విశ్వరూపం చూపించాడు. డార్క్ థీమ్ తో ఉండే విజువల్స్, యాక్షన్ సీన్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. AR రెహమాన్ బీజీయం ట్రైలర్ ను మరింత ఎలివేట్ చేసింది. By Anil Kumar 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kubera : హైదరాబాద్ లో కుబేర షూటింగ్.. వీడియో లీక్, నెట్టింట వైరల్! 'కుబేర' మూవీ షూటింగ్ ని తాజాగా హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ధనుష్, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్లో తీసిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. By Anil Kumar 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush : 'కుబేర' కోసం ధనుష్ సాహసం.. మాస్క్ లేకుండా 10 గంటల పాటూ డంపింగ్ యాడ్ లోనే ఉన్న హీరో! ముంబై లోని అతి పెద్ద డంపింగ్ యాడ్ లో 'కుబేర' షూటింగ్ చేయాలనీ మూవీ టీమ్ నిర్ణయించగా.. అందులోని సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్ ఆ డంపింగ్ యాడ్ లో మాస్క్ లేకుండా సుమారు 10 గంటల పాటూ నటించారట. By Anil Kumar 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా King Nagarjuna: కుబేరలో కింగ్ పోస్టర్ విడుదల..ఏం ఉన్నావ్ బాస్! కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు ధనుష్ చిత్రాన్ని విడుదల చేయగా..తాజాగా కింగ్ నాగ్ లుక్ ని విడుదల చేశారు. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Aishwarya: రజనీకాంత్ కూతురు, అల్లుడికి ఫ్యామిలీ కోర్టు నోటీసులు! నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు పంపింది. విడాకుల విషయంలో అక్టోబర్ 7న ఇద్దరూ కోర్టులో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. By srinivas 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush: మతి స్థిమితం కోల్పోయిన స్టార్ హీరో.. గుడి ముందు గుబురు గడ్డంతో! ధనుష్ అప్ కమింగ్ మూవీ 'కుబేర' నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. మాసిపోయిన దుస్తులు, గుబురు గడ్డం, పెద్దగా జుట్టు పెంచుకుని మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిగా హీరోను చూపించారు. ప్రస్తుతం పోస్ట్ వైరల్ అవుతుండగా.. శేఖర్ కమ్ముల ధనుష్‌తో భారీ ప్లాన్ చేశాడంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. By srinivas 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హీరో ధనుష్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఇదే.. కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకుంటున్నారని గత రెండు సంవత్సరాలుగా వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరకి ఇద్దరు కుమారులు..అయితే తాజాగా తీసుకుంటున్నట్లు ధనుష్ ప్రకటించాడు.ఇంతకీ ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం. By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn