Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

హీరో ధనుష్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈమూవీని D56 టైటిల్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ పంచుకున్నారు. పుర్రెను ఖడ్గంతో గుచ్చిన పోస్టర్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది.

New Update
dhanush 56 movie announcement

dhanush 56 movie announcement

కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తెలుగులో కుబేర, తమిళ్ లో ఇడ్లీ కడై సినిమాలు చేస్తున్న ధనుష్.. తాజాగా D56 పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ పంచుకున్నారు. ‘మూలాలు గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయి' అంటూ పుర్రెను ఖడ్గంతో గుచ్చిన పోస్టర్ షేర్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. 

ఇది కూడా చదవండి:  Puri Jagannadh: ఈసారైనా హిట్టు కొట్టు గురూ.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త సినిమా!

ఇది కూడా చదవండి :  మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Also Read :  RCB ఫసక్.. కోహ్లీ ఔట్- 3 వికెట్ల నష్టానికి ఎంత స్కోరంటే?

నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ 

అయితే నాలుగేళ్ళతో తర్వాత  ఈ సినిమా కోసం డైరెక్టర్ మారి సెల్వరాజుతో, ధనుష్ మళ్ళీ చేతులు కలిపారు.  2021లో వీరిద్దరి కాంబోలో 'కర్ణన్' అనే  చిత్రం విడుదలైంది. సోషల్ డ్రామాగా వచ్చిన ఈమూవీ మంచి విజయాన్ని అందుకుంది.  ఈ సినిమా విడుదలై నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు తమ కాంబోలో రాబోతున్న తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 

Also Read: Shanmukha OTT: ఓటీటీలోకి సడెన్‌ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ 'షణ్ముఖ'.. ఎక్కడ చూడొచ్చంటే..?

 

latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news | today-news-in-telugu | kollywood

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు