ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన ప్రైవేట్ హాస్పిటల్
ప్రసవం చేయాలని ప్రభుత్వం హాస్పిటల్‌కు వెళ్తే.. బిడ్డ చనిపోయిందని కాన్పు చేసేందుకు నిరాకరించారు డాక్టర్లు. ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్తే డాక్టర్లు మహిళకు డెలివరీ చేయగా.. పండంటి బాబుకు జన్మనిచ్చింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.