PM Modi degree controversy: ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై.. CIC ఆదేశాలను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ప్రధాని మోడీ బ్యాచిలర్ డిగ్రీ (బీఏ) వివరాలను బహిర్గతం చేయాలంటూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.