Deepika Padukone Baby: సేమ్ టూ సేమ్ దీపికా.. కూతురు 'దువా' ఫేస్ రివీల్ అయ్యింది! వీడియో వైరల్
దీపిక పదుకొనె కూతురు దువా మొహం అనుకోకుండా రివీల్ అవ్వడం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇటీవలే దీపికా తన కూతురితో ఎయిర్పోర్ట్ లో కనిపించగా.. పాప్స్ (వీడియో గ్రాఫర్లు) ఆమెను వీడియో తీశారు.