Thumb Sucking Habit Effects: పిల్లల్లో ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదమా..?
చిన్నపిల్లలు బొటనవేలు పీల్చే అలవాటు వారి శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నోటిపూతలు, గొంతునొప్పి, నాలుక, నోటి కండరాల, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య తగ్గాలంటే చేదు రసాయనాలను వాడటం, చేతి తొడుగులు వేయటం వంటివి చేయాలి.