Bigg Boss Promo: బిగ్ బాస్ కొత్త ప్రోమో వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్ళే!
మలయాళం బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. మలయాళంలో ప్రస్తుతం 7వ సీజన్ రన్ అవుతోంది. రెండు నిమిషాల 25 సెకన్ల ఈ ప్రోమోలో హోస్ట్ మోహన్‌లాల్ ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్ లుక్ కనిపించి ఆకట్టుకున్నారు.