BRS నుంచి కవిత ఔట్.. ఇవే కారణాలు!!
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నెమ్మదిగా కవితను పార్టీకి దూరంపెడుతున్నట్లు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఆమెపై చేసిన అనువ్యాఖ్యలపై పార్టీ సరైన రీతిలో స్పందించలేదు.