T20 World Cup 2024: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగటం కష్టమే..
ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కి నార్త్ పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందనే వార్తలతో ఆందోళన నెలకొంది.
ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌కి నార్త్ పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందనే వార్తలతో ఆందోళన నెలకొంది.
ధోనీ లోయర్ ఆర్డ్లో బ్యాటింగ్‌కి వస్తున్న విషయం తెలిసిందే. ఇక గత మ్యాచులోనైతే ఏకంగా నెం.9 స్థానంలో కూడా బ్యాటింగ్ చేశాడు. దీంతో మాజీలనుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.తాజాగా భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ధోని ప్లేస్ లో ఒక బౌలర్ కు ఛాన్స్ ఇవ్వాలని పేర్కొన్నాడు.
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి రోహిత్ శర్మపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.భారత్ కు వరల్డ్ కప్ నెగ్గాలంటే అది రోహిత్ శర్మతోనే సాధ్యమని రోహిత్ శర్మ తప్పనిసరిగా టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందిస్తాడని యూవీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో ఓ బాల్ బాయ్.. బౌండరీ లైన్ అవతల అద్భుత క్యాచ్ పట్టిన విషయం తెలిసిందే.అయితే బాల్ బాయ్‌పై జాంటీ రోడ్స్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఏప్రిల్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ సారధి ముహమ్మద్ వసీమ్ పోటీ పడుతున్నారు.
మహారాష్ట్రలోని పుణేలో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. బౌలింగ్ వేస్తుండగా బ్యాటర్ కొట్టిన బాల్ అతడి ప్రైవేట్ పార్ట్‌కు తగిలింది. దీంతో అతడు అక్కడే కూలిపోయాడు. స్నేహితులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
టీ20, వన్డేల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ సరికొత్త ప్రయోగం మొదలుపెట్టింది. బంతికి, బ్యాట్ మధ్య పోరును రసవత్తరంగా మార్చేందుకు హైబ్రిడ్ పిచ్‌లు తయారు చేస్తోంది. ధర్మశాల వేదికగా ఈ పిచ్ పై రెండు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడించనుంది.
ఈ యేడాది యూఎస్ఏ- విండీస్ వేదికల్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఉగ్రముప్పు పొంచివున్నట్లు వస్తున్న వార్తలపై ఐసీసీ స్పందించింది. నార్త్ పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్న ఓ టెర్రరిస్ట్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.