ICC T20 World Cup 2024: ప్రపంచ క్రికెట్ అభిమానులు అందరూ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ 1 నుంచి 29 వరకు జరుగనున్న మినీ వరల్డ్ కప్‌కి యునైటెడ్ స్టేట్స్ (US), వెస్టిండీస్ (West Indies) ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టోర్నీలో పాల్గొంటున్న దేశాలు తమ స్క్వాడ్లను అనౌన్స్ చేశాయి. ఐసీసీ ఇటీవలే టీ20 ప్రపంచకప్ అధికార గీతాన్ని కూడా విడుదల చేసి మరింత జోష్ తీసుకొచ్చింది. అంతా సవ్యంగా జరుగుతున్న క్రమంలో టీ20 వరల్డ్ కప్‌కి నార్త్ పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందనే వార్తలతో ఆందోళన నెలకొంది.
పూర్తిగా చదవండి..T20 World Cup 2024: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగటం కష్టమే..
Translate this News: