Viral Video : ఐపీఎల్ 2024(IPL 2024) లో భాగంగా ఆదివారం రాత్రి లక్నో(Lucknow) లోని ఎకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సమయంలో లక్నో బ్యాటర్ స్టాయినిస్ కొట్టి సిక్స్‌ను బౌండరీ లైన్ బయట ఉన్న బాల్ బాయ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పూర్తిగా చదవండి..Ball Boy : బాల్ బాయ్‌పై జాంటీ రోడ్స్ ప్రశంసలు.. వీడియో వైరల్
లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో ఓ బాల్ బాయ్.. బౌండరీ లైన్ అవతల అద్భుత క్యాచ్ పట్టిన విషయం తెలిసిందే.అయితే బాల్ బాయ్‌పై జాంటీ రోడ్స్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Translate this News: