Player Of The Month Award : ఏప్రిల్ నెలకు గాను ఐసీసీ(ICC) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పాకిస్థాన్(Pakistan) లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది(Shaheen Shah Afridi), నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ సారధి ముహమ్మద్ వసీమ్ పోటీ పడుతున్నారు. న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో అద్భుతంగా రాణించి ఎనిమిది వికెట్లు తీసిన అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచాడు. దీంతో తన అద్భుత ప్రదర్శన కారణంగా షాహీన్ అఫ్రిది ఈ అవార్డు రేసులో నిలిచాడు.
పూర్తిగా చదవండి..ICC : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో రెండు చిన్న దేశాల కెప్టెన్లు…
ఏప్రిల్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ సారధి ముహమ్మద్ వసీమ్ పోటీ పడుతున్నారు.
Translate this News: