మహారాష్ట్రలోని పుణేలో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతుండగా.. అతడి ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలి మృతి చెందాడు. గురువారం నాడు లోహెగావ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శౌర్య కాళిదాస్ ఖాండ్వే అనే బాలుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. బౌలింగ్ వేస్తుండగా.. బ్యాటర్ కొట్టిన బాల్ వేగంగా వచ్చి అతడి ప్రైవేట్ పార్ట్‌కు తగిలింది. దీంతో ఆ బాలుడు అక్కడే నొప్పితో కూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. శౌర్య మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తిగా చదవండి..Watch Video: క్రికెట్ బాల్ ప్రైవేట్ పార్ట్‌కు తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి
మహారాష్ట్రలోని పుణేలో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. బౌలింగ్ వేస్తుండగా బ్యాటర్ కొట్టిన బాల్ అతడి ప్రైవేట్ పార్ట్‌కు తగిలింది. దీంతో అతడు అక్కడే కూలిపోయాడు. స్నేహితులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Translate this News: